Home » Twitter
ట్విటర్ ను మస్క్ హస్తగతం చేసుకున్న తరువాత అనేక మార్పులు చేస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న క్రమంలో తొలగించిన ఉద్యోగుల్లో కొంత మంది సేవలు తప్పనిసరని సంస్థ భావించినట్లు తెలుస్తోంది. అందుకే కొందరిని తిరిగి ఆఫీసుకు రావాలన
ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, టిక్‌టాక్ నుంచి పోటీ, ఆపిల్ సంస్థ నుంచి గోప్యతా మార్పులు, మెటావర్స్‌పై భారీ వ్యయం గురించి ఆందోళనలతో ఇబ్బందులు పడుతున్న ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తుంది.
ట్విట్టర్ ఇండియా ఉద్యోగులకు శుక్రవారం ఒక పీడకలగా మిగిలింది. భారీ సంఖ్యలో భారతీయ ఉద్యోగుల్ని కంపెనీ నుంచి తొలగించారు. ఈ మేరకు మెయిల్స్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉద్యోగులు కంపెనీ అకౌంట్స్ నుంచి లాగౌట్ అయ్యారు.
ట్విటర్ రోజుకు నాలుగు మిలియన్ల డాలర్లకు పైగా నష్టపోతుంది. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సిబ్బంది తొలగింపు మినహా మరో అవకాశం కనిపించలేదు. తన కంపెనీ నుంచి తొలగించిన ప్రతీ ఒక్క ఉద్యోగికి మూడు నెలల వేతనం చెల్లింపులు చేస్తున్నాం. చట్టప్రకారం ఇవ్వ
గతకొద్దిరోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడతామని, శుక్రవారం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతోందని ట్విటర్ ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖర్చులను భారీగా తగ్గించుకొనే యోచనలోభాగంగా 7,500 మందిలో దాదాపు 3,700 మంది ఉద్యోగులు తమ ఉద�
ఎలోన్ మస్క్ అక్టోబర్ 31న ట్విట్టర్లో పోల్ నిర్వహించారు.. వినియోగదారులు వైన్‌ను తిరిగి పొందాలనుకుంటున్నారా? అని అడిగారు. ఇందుకు 4.9 మిలియన్ల మంది ఓట్లు వేయగా.. 69.6% మంది వైన్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరగా, 30.4% మంది వద్దు అని ఓటు వేశారు.
అసలు విషయం ఏంటంటే.. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన అనంతరం.. ట్విట్టర్లో అనేక మార్పులు జరగనున్నట్లు ఎప్పటి నుంచో జోరు ప్రచారం జరుగుతోంది. ట్వీట్ క్యారెక్టర్లు పెరగడం, ఎడిట్ బటన్ రావడం సహా అనేక మార్పుల గురించి చాలా రోజులుగానే చర్చ సా�
2021 చివరి నాటికి ట్విట్టర్ 7,000 మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది. కాగా, తాజాగా ఇందులో సుమారు 2,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది నవంబరులో క్రితం న్యూయార్క్ దినపత్రిక సైతం ఇలాంటి కథనాన్నే ప్రచురించింది. అయితే దాన్ని ట్వ�
ట్విట్టర్ బ్లూటిక్ యూజర్లకు షాకివ్వబోతుంది ట్విట్టర్. ఇకపై ప్రొఫైల్‌లో బ్లూటిక్ ఉండాలంటే తప్పనిసరిగా బ్లూ మెంబర్షిప్ తీసుకోవాల్సిందే. దీనికి నెలనెలా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మస్క్ సహాయకుల్లో ఒకరు. స్వయంగా తానే మస్క్‌కు టెంపరరీగా సహాయం చేస్తున్నట్లు ఓ ట్వీట్లో చెప్పుకొచ్చారు కృష్ణన్. ట్విట్టర్లో ఎడిట్ బటన్ సహా ప్రస్తుతం ఉన్న 280 క్యారెక్టర్ల పాలసీని ఇంకాస్తకు పొడగించడం, అకౌంట్ వెరిఫికేషన్ పాలసీ వంటి నిర్ణయాలు