Home » Twitter
ట్విట్టర్‌కు పోటీగా మన దేశంలో ప్రారంభమైన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’. ఇప్పటికే ఇండియాతోపాటు పలు దేశాల్లో మంచి ఆదరణ పొందుతున్న ఈ యాప్ సేవలు త్వరలో అమెరికాలో పూర్తి స్థాయిలో మొదలుకానున్నాయి.
ట్విటర్లో పలువురు నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు మస్క్ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో.. చాలా దేశాల్లో ఈ మైక్రోబ్లాంగింగ్ సైట్ పనితీరు నిదానంగా ఉండటంతో మస్క్ స్పందించారు. ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలియజేశాడు.
మొన్న ట్విట్టర్.. నిన్న మెటా... ఇప్పుడు డిస్నీ.. వరుసగా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు డిస్నీ సంస్థ చెప్పింది. అమెజాన్ కూడా ఇదే బాటలో పయనించబోతుంది.
ట్విటర్ యాప్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బ్లూటిక్ సబ్ స్ప్రిప్షన్ ఫీచర్ కూడా కనిపించడం లేదు. బ్లూటిక్ స్ప్రిప్షన్ ఎప్పుటి నుంచి ప్రారంభమవుతుందా అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై పాల్ జమీల్ అనే ట్విటర్ ఖాతాదారుడు మస్క్ ను ప్రశ్న�
ప్రస్తుతం యాపిల్, వన్ ప్లస్ ఫోన్లు వాడుతున్న ట్విట్టర్ ఖాతాదారులకు చార్జీలతో కూడిన సందేశాలు రావడంతో అందరు అవాక్కయ్యారు. భవిష్యత్ లో యూజర్ చార్జీల కింద వీటిని వసూలు చేసేందుకు మస్క్ తప్పనిసరి చేయడం గమనార్హం. బ్లూ టిక్ యూజర్లు సందేశాలు వచ్చి�
ప్రపచంలోనే సోషల్ మీడియా దిగ్గజాలుగా పేరున్న ట్విటర్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ఈ రెండు కంపెనీలు సంచలన నిర్ణయాలతో ఒక్కవారం వ్యవధిలోనే 18,500 మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది.
అమెరికా నుంచి భారత్ వరకు ఉద్యోగులను తీసేస్తున్నాయి కంపెనీలు. కారణం ఆర్థిక సంక్షోభం. దీంతో ఇప్పటి వరకు లాక్ డౌన్ లో కూడా హాయిగా ఇంట్లో కూర్చుని పనిచేసుకున్న ఐటీ ఉద్యోగులపై ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోననే భయ
చిరుతను చూస్తే ఏ సాధారణ జంతువైనా భయపడిపోతుంది. అందులోనూ వీధి కుక్కైతే వెంటనే భయపడుతుంది. కానీ, ఒక కుక్క మాత్రం చిరుతనే ఎదిరించింది. తనపైకి దాడికి వచ్చిన చిరుతను కుక్క బెదరగొట్టింది.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేతిలో ప్రస్తుతం ఐదు కంపెనీలున్నాయి. దీంతో వాటి నిర్వహణా బాధ్యతలు చూసేందుకు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోంది. ఇప్పుడు తాను వారానికి 120 గంటలు పని చేస్తున్నట్లు ఎలన్ మస్క్ వెల్లడించాడు.
ట్విటర్ ఖాతాల తొలగింపు, నిలిపివేయడం వంటి విషయాల్లో గతంలో ముందుగా హెచ్చరికలు చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ ఉండదని మస్క్ స్పష్టం చేశాడు. ఏ ఇతర పేరుకు తమ డిస్ ప్లే ను మార్చినా, ఖాతా ధ్రువీకరణ అయిన బ్లూటిక్ ను తాత్కాలికంగా కోల్పోతారని మ�