two birds

    Anand Mahindra : పరమానందయ్య శిష్యుల్లా ఉన్నాయే ఈ జంటపక్షులు..!

    November 24, 2022 / 03:56 PM IST

    ఇక్కడ ఓ జంట పక్షులు పెద్ద పనే పెట్టుకున్నాయి. ఈ పక్షులు చేసే పని చూస్తుంటే అచ్చంగా పరమానందయ్య శిష్యులు గుర్తుకొస్తారు. ఓ పక్షి మట్టి తవ్వి బయటకు పోస్తుంటే..మరొకటి మాత్రం మట్టిని గుంతలోకి పోస్తోంది. ఈ జంటపక్షులు చేసే పని చూస్తే ఏం టీమ్ వర్కురా

10TV Telugu News