Home » Two BJP MPs
జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో తమ చార్టర్డ్ ఫ్లైట్‌ను రాత్రి టేకాఫ్ కోసం క్లియరెన్స్ చేయమని అధికారులను బలవంతం చేసినందుకు బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
MPs resign as MLAs: భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజీనామా చేశారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టు వెల్లడించారు సర్కార్, ప్రమాణిక్. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా కొ