Home » Two Bouncers per over
టీ20 క్రికెట్ అంటే బ్యాటర్ల గేమ్ అని చెప్పవచ్చు. వైవిధ్యమైన షాట్లు కొడుతూ బౌలర్లకు బ్యాటర్లు పీడకలలు మిగులుస్తున్నారు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్లో ఇటీవల బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతోంది. దీంతో టీ20ల్లో బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను కాపాడాలని భావించింది.