Home » two brothers
మతం వారి పనికి అడ్డు కాలేదు. మతం వారి అనుబంధానికి అడ్డు కాలేదు. కొన్నేళ్లుగా కలిసిమెలసి జీవిస్తున్నారు. 'టూ బ్రదర్స్' పేరుతో కోల్కతాలో షాపు నడుపుతున్న హిందూ-ముస్లిం కథ వైరల్ అవుతోంది.
అమ్మలేని బాధను తట్టుకోలేకపోయిన ఆ కుమారులిద్దరూ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. కన్నతల్లి చనిపోయిన 9 నెల్లల్లోనే అన్నదమ్ములిద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన కన్నీరుపెట్టుస్తోంది.
తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకోవాలని అమెరికా విమానం టైర్లను పట్టుకొని వెళ్లే క్రమంలో జారిపడినవారిలో వారిలో ఇద్దరు అన్నదమ్ముల విషాద గాథ..
ఇద్దరు అన్నదమ్ములు నౌకాదళ రహస్యాలను, సైనిక సంబంధ సమాచారాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్ కు అందించారు. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో విషయాలు వెలుగుచూడటంతో ఇద్దరు అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు.