Home » Two Dies
కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో జయరాజు ఎంటర్ ప్రైజెస్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్క్రాబ్ కొనుగోలుకు వచ్చిన తండ్రీకొడుకులు కోటేశ్వరరావు, చిన్నారావు అక్కడికక్కడే చనిపోయారు. పేలుడు దాటికి కొడుకు మృతదేహం రేక�