Two farmers

    విషాదం : విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు, లైన్ మెన్ మృతి 

    January 6, 2019 / 11:01 AM IST

    మంచిర్యాల : జిల్లాలో విషాదం నెలకొంది. షార్ట్ సర్య్యూట్ ముగ్గురు ప్రాణాల్ని బలి తీసుకుంది. పోలంలో విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు, లైన్ మెన్ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  వేమనపల్లి మండ�

10TV Telugu News