Home » Two-Finger Test
రేప్ నిర్ధారణకు చేసే టూ ఫింగర్ టెస్ట్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ రోజుల్లోనూ ఇలాంటి పరీక్షలు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.
కోయంబత్తూర్లోని రెడ్ఫీల్డ్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాలేజీలో శిక్షణలో ఉన్న మహిళపై అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.