Home » two guys rape attempt
పద్నాలుగేళ్ల లోపు పిల్లలను పనికి పంపడం నేరం. కానీ ఆ పదేళ్ల బాలిక పశువుల కాపరిగా మారింది. రోజుమాదిరిగా పొలానికి పశువులను తోలుకెళ్లిన ఆ బాలికపై ఓ ఇద్దరు మృగాళ్ల కన్ను పడింది.