Home » Two more days
తెలంగాణలో మరో రెండు రోజులు వానలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.