Home » two new phones
Vivo T1 Pro 5G : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో కొత్త T1 సిరీస్ ఫోన్లను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో Vivo T1 Pro 5G, Vivo T1 44W రెండు వేరియంట్లను లాంచ్ చేసింది.