Home » two persons
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణం చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితుడిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడితోనే గొయ్యిని తవ్వించి రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను �
ధర్మారంకు చెందిన నారాయణ మేనకోడలు.. ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈనెల 5న నారాయణ మేనకోడలు తరపు బంధువులు.. ఆమె భర్త తరపు బంధువులు కలిసి పంచాయితీ ఏర్పాటు చేశారు.
నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన ఓ మహిళతో అదే జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లైంది. కొంత కాలానికి భర్తతో విడిపోయింది.
ప్రసాద్, రేవంత్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో వెల్లుల్లి వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాకతీయ కాల్వలో పడిపోయింది. కల్వర్ట్ సైడ్ వాల్ ను ఢీకొట్టి.. కాల్వలో పడిపోయింది.
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి, ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని పోలీసులు అరెస్టు చేశారు.
Fake Dharani mobile app : ధరణి నకిలీ మొబైల్ యాప్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక బసవకళ్యాణ్ గ్రామానికి చెందిన మహేశ్, ప్రేమ్ ధరణి నకిలీ మొబైల్ యాప్ క్రియేట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని హ�
Harassment with fake accounts : సోషల్ మీడియాలో వేధింపులు అధికమౌతున్నాయి. ఫేక్ అకౌంట్స్ (fake accounts) సృష్టించి..అమ్మాయిలను, వివాహిత మహిళలను వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాగే వేధిస్తున్న ఇద్దరిని సూర్యపేట పోలీసులు అరెస్టు చేశారు. నూతనకల్ కి చెందిన పెద్దింటి కిరణ్ కుమ
అవును మీరు వింటున్నది నిజమే. కుక్క కొనుగోలు చేయడానికి వచ్చిన వారి మధ్య చెలరేగిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారిపోయింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తన బిడ్డను కిడ్నాపర్ల నుంచి కాపాడుకొనేందుకు ఓ తల్లి వీరోచిత పోరాటం చేసింది. చివరకు ఆమెనే విజయం సాధించింది. బతుకు జీవుడా..అంటూ కిడ్నాపర్లు పారిపోయారు. కానీ..వీరిని పట్టుకొనేందుకు ఓ యువకుడు ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు CC Camera లో రి�
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి కరోనా కలకలం చెలరేగింది. నగరంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.