Home » two persons
హైదరాబాద్ ను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి.
హైదరాబాద్ లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు అయింది. కూతురితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.