Home » Two Police Escorts
తూర్పుగోదావరి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్‌ఎస్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు.