Home » two women
మెదక్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. గాయపడ్డ మరో ముగ్గురు కార్మికులను ఆస్పత్రికి తరలించారు.
నల్గొండ జిల్లాలో అమానుషం జరిగింది. కొండమల్లేపల్లి మండలం రామగుడ్లతండాలో ఇద్దరు మహిళలను గ్రామస్థులు ఘోరంగా అవమానించారు. ఇద్దరు మహిళలకు శిరోముండనం చేయించారు. తండాలో ఓ యువకుడి ఆత్మహత్యకు ఈ ఇద్దరు మహిళలే కారణమన్న అనుమానంతో దారుణానికి ఒడిగట్ట
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. ప్రాజెక్టును చూస్తుండగా ఇద్దరు మహిళలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం జిల్లా బెళుగప్ప మండలం కాల్వపల్లి దగ్గర పేరూ�
డాక్టర్ల సూచన మేరకు వారు టీటీ ఇంజక్షన్ వేయించుకున్నారు. అయితే గాయాలు పూర్తిగా నయమైనా.. వారం రోజుల నుంచి ఇద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చికిత్స పొందుతున్న ఇద్దరూ చనిపోయారు.
అహ్మదాబాద్ లోని అమెర్లీ సావర్కుండ్లా ప్రాంతంలో హాస్పిటల్ కు వెళ్లివస్తున్న ఇద్దరు మహిళలపై తండ్రీకొడుకులు యాసిడ్ దాడి జరిపారు. వారిలో ఒకరు గర్భిణీగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
పశ్చిమబెంగాల్లో రైల్లో నుంచి దూకి ఇద్దరు మహిళల ప్రాణాలను ఓ రైల్వే ఎస్సై కాపాడారు. లేదంటే క్షణాల్లో వారు ప్రాణాలు కోల్పోయేవారు. కదులుతున్న రైల్లో నుంచి మహిళలు కిందికి దూకారు.
ఇద్దరూ వారికి వారే.. ఎకో-సెక్సువల్‌గా తమను తాము ప్రకటించుకున్నారు. 300మంది సమక్షంలో తాము చెట్లను వివాహం చేసుకున్నట్లు ఈజంట చెబుతుంది.
శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఎవ్వరూ గుర్తు పట్టకుండా మగవాళ్ల దుస్తుల్లో అయ్యప్ప ఆలయంలోకి బుధవారం(జనవరి16,2019) ఉదయం ఇద్దరు మహిళలు ప్రవేశించేందుకు యత్నించడంతో ఆలయ పరిసరాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 4గంటల స�