-
Home » Two women forcibly spent with covid dead body
Two women forcibly spent with covid dead body
ఎదురుగా కొడుకు శవం..కోడలి దుస్థితి..అర్ధరాత్రి అడవిలో ఆగిపోయిన అంబులెన్స్..
August 5, 2020 / 04:51 PM IST
అర్థరాత్రి..అటవీ ప్రాంతం..కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించి దుస్థితి. ఎటుచూసిన చీకటే..చెట్లు జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా కనిపించి భయపెడుతున్న సమయంలో కరోనా మృతదేహంతో వెళ్తున్న ఓ అంబులెన్స్ అడవి మధ్యలో ఆగిపోయింది. చుట్టూ జన సంచారం పెద్దగా ల�