two yong girls

    వారెవ్వా..! బుల్లెట్ పై అమ్మాయిల స్టంట్ వైరల్

    March 17, 2021 / 01:22 PM IST

    Ghaziabad two yong girls for doing stunt on Bullet bike : ఓ బుల్లెట్ బైక్ మీద ఇద్దరు అమ్మాయిలు విన్యాసాలు చేశారు. ఒకమ్మాయి బుల్లెట్ బైక్ నడుపుతుంటే..మరో అమ్మాయి బైక్ నడిపే అమ్మాయి బుజాలపై కూర్చుంది. బైక్ నడిపే అమ్మాయి భుజాలపై కూర్చున్న అమ్మాయిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ గాల్

10TV Telugu News