Home » two young men
వివాహేతర సంబంధం విషయం బయట చెబుతామని బెదిరించి ఇస్మాయిల్, యాసిన్ పలుమార్లు వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. వేధింపులతో మహిళతో పాటు ఆమె ప్రియుడు వెంకట్లు ఆత్మహత్యాయత్నం చేశారు.
Watchmen beat two young men : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన ఇద్దరు యువకులను ఆర్టీసీ కాంప్లెక్స్ మాల్ వాచ్మెన్లు దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలైన షాదుల్లా అనే యు�