Woman Raped : మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులు

వివాహేతర సంబంధం విషయం బయట చెబుతామని బెదిరించి ఇస్మాయిల్‌, యాసిన్‌ పలుమార్లు వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. వేధింపులతో మహిళతో పాటు ఆమె ప్రియుడు వెంకట్‌లు ఆత్మహత్యాయత్నం చేశారు.

Woman Raped : మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులు

Woman

Updated On : December 17, 2021 / 9:21 PM IST

Two young men raped woman : హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది. మహిళను బెదిరించి ఇద్దరు యువకులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని చూపి బెదిరింపులకు పాల్పడిన యువకులు.. వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు.

వివాహేతర సంబంధం విషయం బయట చెబుతామని ఇద్దరు యువకులు ఇస్మాయిల్‌, యాసిన్‌.. వివాహితను బెదిరించారు. ఇస్మాయిల్‌, యాసిన్‌ పలుమార్లు వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఇద్దరు యువకులు ఇస్మాయిల్‌, యాసిన్‌ వేధింపులు భరించలేక.. మహిళతో పాటు ఆమె ప్రియుడు వెంకట్‌లు ఆత్మహత్యాయత్నం చేశారు.

Indus Viva Marketing Scam : ఇండస్ వివా మల్టీలెవల్ మార్కెటింగ్ స్కాం..వ్యవస్థాపకుడు, కో ఫౌండర్ అరెస్టు

వికారాబాద్‌ అడవుల్లో పురుగుల మందు తాగారు. అయితే.. స్థానికులు వెంటనే స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు.. ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.