Home » Uber Eats
Uber Users Personal Data : ప్రముఖ ఉబర్ కంపెనీకి సంబంధించిన యూజర్ డేటా గురి కాలేదని వెల్లడించింది.18 ఏళ్ల హ్యాకర్ కంపెనీ వర్క్‌ప్లేస్ మెసేజింగ్ యాప్ స్లాక్కి యాక్సెస్‌ను చేయడంతో Uber డేటా ఉల్లంఘనకు గురైంది.
ఐదేళ్ల పిల్లాడు రూ.65 వేల విలువ ఐస్‌క్రీమ్‌లు,కేకులు ఆర్డర్ చేసాడు. అదిచూసి తండ్రి షాక్.. వాటన్నింటిని ఏం చేశాడంటే..
ఆకలేస్తోందని పిల్లలు ఏడుస్తుంటే ఓ తల్లి ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ చేసిన ఫు డ్ ను తెచ్చిన డెలివరీ బాయ్ ఫుడ్ ని చెత్తలో పారేసి..వెళ్లి తెచ్చుకోండి అని చెప్పాడు.
Uber Eats కు చెందిన డెలివరీ బాయ్ కూడా ఆర్డర్ చేసిన ఫుడ్ దొంగిలించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.