Home » Udaipur robbed
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో భారీ దోపిడీ జరిగింది. కేవలం 18 నిమిషాల్లో రూ.14 కోట్లు విలువ చేసే నగలను దోచుకుపోయారు దొంగలు. ఉదయ్ పూర్ లోని సుందర్ వాస్ లోని మణప్పురం గోల్డ్ బ్యాంక్‌లో కొందరు దుండగులు ప్రవేశించి.. పిస్టళ్లతో బెదిరించి.. చోరీకి పాల్ప