Home » Uday Kiran Movies
ఉదయ్ కిరణ్ మరణించి చాలా ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికి అతని సినిమాలతో పాటు అతని గురించి మాట్లాడుతూనే ఉంటారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. ''ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నోడు, అమాయకుడు. వరుసగా మూడు హిట్ లు వచ్చేసరికి కెరీర్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. తను ప్లాప్‌లతో ఉన్న సమయంలో...........
ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీ వారు సోషల్ మీడియా వేదికగా ఉదయ్ కిరణ్‌తో తమకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు..