Home » Ugadi 2025
ఇప్పటికే లగ్గం టైమ్ సినిమా నుంచి చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, ఓ సాంగ్ ని రిలీజ్ చేసారు.
రామ్ చరణ్ భార్య ఉపాసన తన కూతురు క్లిన్ కారా, చిరంజీవి భార్య సురేఖతో కలిసి ఉగాది నాడు పూజ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
హీరో నారా రోహిత్ తన కాబోయే భార్య సిరి లేళ్లతో ఉగాది నాడు క్యూట్ గా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
బిగ్ బాస్ భామలు వాసంతి కృష్ణన్ - కీర్తి భట్ ఉగాది నాడు ఇలా కలిసి చక్కగా చీరలో క్యూట్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసారు.
పుష్ప 2 ఫేమ్ పావని కరణం ఉగాది నాడు ఇలా చీరలో అందంగా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
ఆదివారం మాంసాహారం తినకపోతే ఎలాంటి శుభ ఫలితాలు జరుగుతాయో ప్రముఖ పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి వెల్లడించారు.
మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఉగాది నాడు ఇలా స్పెషల్ గా చీరకట్టులో ఫొటోలు షేర్ చేసింది.
మహేష్ బాబు కూతురు సితార నేడు ఉగాది స్పెషల్ గా ఇలా ట్రెడిషినల్ గా హాఫ్ శారీలో రెడీ అయి ఫొటోలు షేర్ చేసింది.
మాజీ ఫెమినా మిస్ ఇండియా, హీరోయిన్ మానస వారణాసి నేడు ఉగాది సందర్భంగా మామిడి తోటలో పద్దతిగా హాఫ్ శారీ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది.
మీ రాశి ప్రకారం అదృష్ట సంఖ్య.. కలిసొచ్చే వారం.. కలిసొచ్చే రంగులు.. అదృష్ట దైవం వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.