Klin Kaara : ఉగాది పూజ చేస్తున్న చరణ్ కూతురు క్లిన్ కారా.. అమ్మ, నానమ్మతో కలిసి.. ఫొటోలు వైరల్..
రామ్ చరణ్ భార్య ఉపాసన తన కూతురు క్లిన్ కారా, చిరంజీవి భార్య సురేఖతో కలిసి ఉగాది నాడు పూజ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.




