Home » Ugadi Asthanam
ఈ విశేష ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా.
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం శ్రీ శుభకృత్నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు.
ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.
సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.