Home » Ugram movie
ట్రైలర్ లోనే ప్రశాంత్ నీల్ ఆల్మోస్ట్ కథ చెప్పేశాడు. సలార్ కథ ఫ్రెండ్షిప్ చుట్టూ తిరుగుతుందని, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్ ఎనిమీస్ గా ఎలా మారారు అనేది సినిమా కథ.
అల్లరి నరేష్ కి మంచి విజయం అందించిన ఉగ్రం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
అల్లరి నరేష్, మిర్నా జంటగా నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఉగ్రం సినిమా మే 5న రిలీజయి మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల ఉగ్రం సినిమా షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్లంతా అల్లరి నరేష్ యాక్టింగ్ అదరగొట్టేశాడని, BGM, కెమెరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.
అల్లరి నరేశ్ నటించిన తాజా చిత్రం ‘ఉగ్రం’ మే 5న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఉగ్రం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించి, మీడియా ప్రతినిథిలతో ముచ్చటించారు.
యంగ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న ఉగ్రం సినిమా తన కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించే సినిమాగా నిలుస్తుందని హీరో ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
అల్లరి నరేశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉగ్రం’ రిలీజ్ కు రెడీ కావడంతో ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.
అల్లరి నరేశ్ నటించిన తాజా చిత్రం ‘ఉగ్రం’ మే 5న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఏలూరులో ప్రెస్‌మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
ఉగ్రం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మిర్నా మీనన్ మీడియాతో ముచ్చటించింది.
అల్లరి నరేశ్ తాను నాలుగు రోజుల్లోనే 500 సిగరెట్లు తాగానని చెప్పడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఆయన అలా ఎందుకు చేశాడో తెలుసుకుని అభిమానులు ఫిదా అవుతున్నారు.