-
Home » UIDAI Portal
UIDAI Portal
గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయొచ్చు.. క్షణాలో ఇలా పొందండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
September 24, 2025 / 04:31 PM IST
Aadhaar Card Whatsapp : వాట్సాప్ యూజర్లు ఇప్పటినుంచి వాట్సాప్‌లోనే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, డీజీలాకర్ అకౌంట్ ద్వారా యాక్సస్ చేయొచ్చు.