Home » UK Health minister
బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన రెండు డోసులు వ్యాక్సిన్ వేయించు కున్నారు. అయినా ఆయనకు కరోనా పాజిటివ్ రావటం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.
Covid-19 is ‘out of control’ in UK బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హాన్కాక్ ఆదివారం(డిసెంబర్-20,2020) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్తరకం కరోనా వైరస్ నియంత్రణలో లేదని మాట్ హాన్కాక్ అంగీకరించారు. అయితే,కరోనా విజృంభణ నేపథ్యంలో లండన్ తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్ లో ట�
ఆకలికి రాజు పేద తేడా తెలీదు. అలాగే రోగాలకు కూడా పేద గొప్పా తేడా తెలీదు. కరోనా వైరస్ కు కూడా సమానత్వాన్ని పాటిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా ఇప్పటికే ఎన్నో దేశాలకు వ్యాపించింది. ఇరాన్ లో ఏకంగా 29మంది ఎంపీలకు..పలువురు మంత్రులకు సోకింది. తాజాగా ఇ�