Home » UK PM
2024 'రిచ్ లిస్ట్'లో అక్షతా మూర్తి సంపాదన ఆమె భర్త కన్నా చాలా ఎక్కువ. రిషి సునక్ 2022-23లో జీబీపీ 2.2 మిలియన్ల పౌండ్లు సంపాదించగా.. గత ఏడాది డివిడెండ్లలో 13 మిలియన్ల డివిడెండ్లను భార్య అక్షతామూర్తి ఆర్జించారు.
జీ20 సమ్మిట్‌కు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్
ప్రధాని మంత్రి రిషి సునాక్ వాడే పెన్నుపై నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సునాక్ అధికారిక కార్యక్రమాల్లోను..అధికారిక పత్రాల్లో సంతకాలు పెట్టేందుకు వినియోగించే పెన్నుపెద్ద చర్చకే దారి తీసింది.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార నివాసం లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును గుర్తు తెలియని వ్యక్తి కారుతో ఢీకొట్టాడు.
రైలులో ప్రయాణించే అవకాశం ఉన్నా దానికి కూడా హెలికాప్టరా? రైలులో ప్రయాణిస్తే గంటలో చేరుకోవచ్చుగా..దానికి హెలికాప్టర్ ఎందుకంటూ విమర్శలు.
బ్రిటన్ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ ప్రాజెక్టులకోసం నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం కొత్త లెవలింగ్ ఆప్ ఫండ్ ప్రకటనలను ప్రచారం చేయడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓ వీడియోను రూపొందించింది. ఈ వీడియో చిత్రీకరణ సమయంలో ప్రధాని సునక్ నిబంధనలు అ�
మోదీతో కరచాలనం చేస్తున్న ఫొటోను రిషి సునాక్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అనంతరం ‘స్నేహంతో ఒక్కటయ్యాం’ అని ఇంగ్లీషులో ‘ఒక బలమైన స్నేహం’ అని హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఇరు దేశాల జాతీయ జెండాలను మెన్షన్ చేశారు. అలాగే ప్రధానమంత్రి నర�
బాలిలో జరిగిన G20 సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యూకే ప్రధాని సునక్ కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. వీరి మధ్య భేటీ జరిగిన గంటల వ్యవధిలోనే యూకే ప్రధాని కార్యాలయం కీలక నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనా రిషి సునాక్.. రవి అస్తమించని రాజ్యంలో తొలి హిందూ ప్రధానమంత్రిగా రికార్డ్ సృష్టించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేతిలో ఓడినప్పటికీ.. కేవలం 45 రోజుల్లోనే ఆమె రాజీనామా చేయడం �
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను తీసుకువస్తానని వాగ్దానం చేస్తున్నాను. మన తరం, మన పిల్లలు, వారి పిల్లలపై భారం పడే విధంగా అప్పులు పెరిగిపోయాయి. వాటి నుంచి మన పిల్లల్ని, వారి పిల్లల్ని రక్షించాలి. నేను నడిపి�