-
Home » Uk Woman give birth on beach
Uk Woman give birth on beach
woman Birth Child On Beach : బీచ్లో బిడ్డకు జన్మనివ్వాలని కోరిక, 6437 కి.మీటర్లు ప్రయాణించి మరీ కల నెరవేర్చుకుంది..కానీ
August 14, 2023 / 02:36 PM IST
అందమైన బీచ్ లో బిడ్డను ప్రసవించాలనుకున్న ఓ మహిళకు లేనిపోని ఇబ్బందులు వచ్చాయి. బిడ్డను తీసుకుని ఇంటికెళ్లలేని పరిస్థితుల్లో దంపతులు ఇద్దరు అక్కడే చిక్కుకుపోయారు. పుట్టిన బిడ్డతో సహా బీచ్ లోనే చిక్కుకుపోయింది.