Home » Ukrain
దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యాను ఎదుర్కొని, తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో ఉక్రెయిన్ సైన్యం భీకరంగా పోరాడుతుతోందని చెప్పారు. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగంలో చాలా భాగాన్ని ఉక్రెయిన్ గత ఐదు �
‘‘సైనిక చర్యను ప్రారంభించింది మేము కాదు. మేము దీనికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఉక్రెయిన్ కు మా సైనికులను పంపడం వెనుక ప్రధాన లక్ష్యం దేశంలోని తూర్పు భాగంలో ఉన్న పౌరులను కాపాడడమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పాశ్చాత దేశాలు విధ�
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో క్రిమియాలోకి ఉక్రెయిన్ డ్రోన్లు ప్రవేశించగా వాటిని కూల్చేశామని రష్యా అధికారులు చెప్పారు. అలాగే, ఉక్రెయిన్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రష్యా ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ లో అంత
ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతులు కొనసాగిస్తుండడంపై వస్తోన్న విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ సమావేశానికి హాజరయ్యేందుకు జైశంకర్ �
ఉక్రెయిన్లోని విన్నిట్సియాలో తాజాగా రష్యా క్షిపణి దాడి చేసి 23 మంది పౌరుల ప్రాణాలు తీసింది. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు.రష్యా దాడిలో 100 మందికి పైగా ఉక్రెయిన్ ప్రజలకు
రష్యా-ఉక్రెయిన్ మిలటరీ అధికారులు కొన్ని నెలల తర్వాత మళ్ళీ నేరుగా చర్చలు జరిపారు. నల్ల సముద్రం ద్వారా ఉక్రెయిన్ నుంచి ధాన్యాన్ని ప్రపంచ మార్కెట్కు ఎగుమతి చేసేందుకు ఐక్యరాజ్య సమితి ప్రణాళిక వేసుకుంది. అందుకు సహకరించడాన�
భారత్లోని తమ రాయబారిని తొలగిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పలు దేశాల్లోని రాయబారులకు కూడా తొలగించారు.
భారీ ఆయుధ సంపత్తి ఉన్న రష్యాని చిన్న దేశం ఉక్రెయిన్ కొన్ని నెలలుగా నిలువరిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికా సహా పలు దేశాల సాయంతో రష్యాను ఉక్రెయిన్ నిలువరించగలుగుతోంది.
అక్కడ వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న దాదాపు ఇరవై వేల మందికిపైగా విద్యార్థులు దేశం తిరిగొచ్చారు. అయితే, వీళ్లంతా తిరిగి ఉక్రెయిన్ వెళ్లి చదువుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు. అలాగే దేశంలోనూ వీళ్ల చదువు గురించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి న�
యుక్రెయిన్_ రష్యా వార్...పెరుగుతున్న బంగారం, ముడి చమురు ధరలు