Home » ukraine invasion
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించిన రష్యాకు చెందిన రవిల్ అనే ప్రముఖ చమురు వ్యాపారి అనుమానాస్పదంగా మరణించాడు. రష్యా చమురు సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ఇటీవలి కాలంలో ఇలా అనుమానాస్పదంగా మరణిస్తున్నారు.
Russia-Ukraine War : యుక్రెయిన్‌ను ఆక్రమించుకునే ఉద్దేశం లేదంటూనే పుతిన్ రూటు మార్చారు. యుక్రెయిన్ సామాన్య ప్రజలను టార్గెట్‌గా బాంబులు, మిసైళ్ల వర్షం కురిపిస్తోంది.
నాటోలో చేరేదే లేదన్న జెలెన్స్కీ
Russia Ukraine War : సోషల్ దిగ్గజం టిక్ టాక్, ప్రపంచ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ రష్యాకు గట్టి షాక్ ఇచ్చాయి. రష్యాలో తమ సర్వీసులను పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించాయి.
Elon Musk : ఆయన మాటే శాసనం.. ఒకసారి మాట ఇచ్చాడంటే మడమతిప్పడంతే.. ఆయనే ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్..
Russia Ukraine War : యుక్రెయిన్‌లో రష్యాతో భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్కడ చిక్కుకున్న భారత్ సహా ఇతర విదేశీయులను ఆయా దేశాలు తమ స్వదేశాలకు తిరిగి ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.
Ukraine Russia War : యుక్రెయిన్‌పై రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. చర్చలు విఫలం కావడంతో మళ్లీ దాడులకు తెగబడుతోంది రష్యా.. ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా దండెత్తింది.