Home » Ukraine Russia Crisis
నాటో స_మావేశంలో జెలెన్ స్కీ సంచ_ల_న ఆరోప_ణ_లు
Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. యుక్రెయిన్ సంక్షోభంపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలను వచ్చిన దారినే తరిమికొట్టేందుకు యుక్రెయిన్ బలగాలు కూడా దీటుగానే సరిహద్దుల్లో ప్రతిఘటిస్తున్నాయి.
కీవ్ వీధుల్లో రష్యా - యుక్రెయిన్ యుద్ధం
శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయానికి ఔన్స్ బంగారం ధర 1888 డాలర్లు, వెండి 23.94 డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా... భిన్నంగా పరిస్థితులున్నాయి. రష్యా
242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి విమానం నేరుగా ఢిల్లీకి చేరుకుంది.
యుద్ధమేఘాలు తొలిగిపోలేదు: జో బైడెన్
ఫిబ్రవరి 16న రష్యా.. ఉక్రెయిన్ పై దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూరోపియన్ మిత్రపక్షాలను హెచ్చరించారు