Home » Ukraine's foreign minister
యుక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. రష్యా దళాలపై యుక్రెయిస్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది.