Home » Ukrainian Army
Ukrainian Army : యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ఆగడం లేదు. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులను అంతే స్థాయిలో యుక్రెయిన్ ఆర్మీ తిప్పికొడుతోంది.
రష్యా ఏం చెప్తే అది చేయడానికి రెడీ..!: జెలెన్స్కీ
రష్యా భీకర దాడులతో బెంబేలెత్తిస్తున్న వేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారతీయులు ఉరుకులు పరుగులు పెడుతోంటే తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి మాత్రం యుక్రెయిన్ ఆర్మీలో చేరాడు.
39 రష్యా యుద్ధ విమానాలు, 40 హెలికాఫ్టర్లను కూల్చేసినట్లు తెలిపారు. 269 ట్యాంకులను నాశనం చేయడం లేదా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
రష్యా తీర జలాల్లో న్యూక్లియర్ డ్రిల్
రష్యా యుద్ధంతో యుక్రెయిన్లోని 102 పౌరులు, ఏడుగురు చిన్నారులు మృతి చెందారని యూఎన్ ప్రకటించింది. అటు యుక్రెయిన్ ప్రజలను శరణార్థులుగా యుద్ధం మార్చుతోంది.
రష్యా - ఉక్రెయిన్ ఆర్మీ బలగాలు యుద్ధంలో మునిగిపోయాయి. ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో 80ఏళ్ల వృద్ధుడు ఆర్మీలోకి జాయిన్..