Home » Umapathi
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులకు ఓ వినూత్న అన్హుభూతి కలిగించేలా ‘ఉమాపతి’ అనే సినిమా రూపొందిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కలవాని రీమేక్‌గా తెరకెక్కుతోంది.
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో దేశమంతటా ఫేమ్ తెచ్చుకుంది అవికా గోర్. ఇక తెలుగులో ఉయ్యాలా జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ట్రై చేస్తుంది. ఒక పక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగ�