-
Home » UN Trust Fund
UN Trust Fund
UN Trust Fund: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు యూఎన్ ట్రస్ట్ ఫండ్‌కు భారత్ భారీగా విరాళం ..
October 29, 2022 / 01:16 PM IST
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సభ్యదేశాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి (యూఎన్) ట్రస్ట్ ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజంకు భారత్ 500,000 డాలర్లు అందించనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ప్రకటించారు.