-
Home » un voting
un voting
ఇజ్రాయెల్-హమాస్ పై ఓటింగులో ఇండియా వైఖరిపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
October 28, 2023 / 07:04 PM IST
ఐరాస తీర్మానానికి అనుకూలంగా 120 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో భారతదేశం, కెనడా, జర్మనీ, బ్రిటన్‌తో సహా 45 దేశాలు ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి.