Unanimous josh

    పోలింగ్ జరగలేదు..ఫలితాలు రాలేదు..TRSలో ఫుల్ జోష్

    January 15, 2020 / 01:12 AM IST

    పోలింగ్‌ జరగలేదు, ఫలితాలు రాలేదు. అప్పుడే టీఆర్‌ఎస్‌ ఖాతాలో వరుస విజయాలు వచ్చిపడుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో రెండు ఛైర్మన్‌ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది గులాబీ పార్టీ. 80కి పైగా స్థానాలను తన ఖాతాలో వేసుకుని.. భవిష్యత్‌ ఫలితాన్ని అంచ

10TV Telugu News