unconscious snake

    Snake Save : ‘ఊపిరి’ ఊది పాముకు ప్రాణం పోసిన యువకుడు

    June 20, 2021 / 04:26 PM IST

    ఓ యువకుడు ప్రాణాపాయంలో ఉన్న ఓ పాముకు నోట్లో నోరు పెట్టి ఊరిపి ఊది ప్రాణం పోసాడు. ఒడిశాలో మ‌ల్క‌న్‌గిరి జిల్లాలో ఊపిరి అందక బాధపడుతున్న పాము నోరు తెరిచి ఊపిరి ఊది ప్రాణం పోసాడు.

10TV Telugu News