-
Home » Under 19 World Cup 2026
Under 19 World Cup 2026
అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్.. ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం
February 6, 2026 / 08:19 PM IST
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఫైనల్స్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. సూపర్ సెంచరీ బాదాడు.
వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ.. ఫైనల్స్ లో భారత్ భారీ స్కోర్
February 6, 2026 / 05:04 PM IST
వైభవ్ సూర్యవంశీ ఫైనల్స్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. పరుగుల వరద పారించాడు. బౌండరీల వర్షం కురిపించాడు.
అండర్ 19 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్
February 4, 2026 / 10:26 PM IST
అఫ్ఘానిస్తాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
కుర్రాళ్లు కుమ్మేశారు.. ఫైనల్‌కు చేరిన భారత్.. అఫ్గానిస్తాన్‌పై సంచలన విజయం
February 4, 2026 / 09:13 PM IST
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది.
టాస్ గెలిచిన జింబాబ్వే.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్టులో వ్యూహాత్మక మార్పు..
January 27, 2026 / 01:08 PM IST
అండర్-19 ప్రపంచకప్‌లో(U19 World Cup 2026) భాగంగా బులవాయో వేదికగా మంగళవారం జింబాబ్వే, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది.