-
Home » UNDERSTANDING CITRUS FRUIT GROWING
UNDERSTANDING CITRUS FRUIT GROWING
Citrus Cultivation : నిమ్మతోటల్లో గజ్జితెగులు నివారణ చర్యలు
April 27, 2023 / 10:00 AM IST
నిమ్మ సాగులో అనేక రకాల చీడపీడలను రైతులు సులభంగా అధిగమిస్తున్నప్పటికీ, గజ్జితెగులు బెడదతో ఏడాది పొడవునా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ తెగులు వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా, పంట నాణ్యత తగ్గిపోయి, మార్కెట్ లో సరైన ధర పొందలేకపోతున్నారు.