Home » Undertaker
WWE ఫైట్స్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది..ఆజానుబాహుడు అండర్ టేకర్. అతను చేసే ఫైట్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. రింగ్ లోకి రాగానే అండర్ టేకర్ చేసే విన్యాసాలు, హావభావాలకు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతుంటారు. గత కొద్ది రోజులుగా ఆయన ఫైట్స్ చేస్తున్నారు. క�