Home » underwater
ప్రపంచానికి దూరంగా.. నీటిలో 30 అడుగుల క్రింది భాగంలో.. 100 రోజులు ఉండటం అంటే ? అమ్మో అంటాం. ఇప్పటికే ఇలా ఉండి రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి వారందరి రికార్డ్‌ను చెరిపేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.
తన మనస్సులోని మాటను గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. తనను ఎలా ఇంప్రెస్ చేయాలా? అని తెగ ఆలోచించాడు. చివరికి తన గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ కాల్ చేసి టాంజానియా ట్రిప్ వెళ్దామన్నాడు. అక్కడే ప్రియురాలికి తన ప్రేమ విషయాన్ని చెప్పి సర్ ప్రైజ్ చే