Home » underwater metro
కోల్కతా ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ పరిధిలో దాదాపు రూ. 120 కోట్ల వ్యయంతో హుంగ్లీ నదీగర్భంలో ఈ సొరంగ రైలు మార్గాన్ని నిర్మించారు.
ఈస్ట్-వెస్ట్ కారిడార్ ప్రాజెక్ట్ అయిన అండర్వాటర్ మెట్రో సర్వీస్ ను జూన్ 2023కల్లా పూర్తి చేయనున్నారు. కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని సోమవారం స్పష్టం చేసింది. కోల్కతా మీదుగా సాల్ట్ లేక్ నుంచి హౌరాహ్ ప్రయాణించే ఈ మెట్రో రైలు హుగ