Home » Unified Payments Interface
Wrong UPI Payment : కొంతమంది యూపీఐ పేమెంట్ చేసేవాళ్లు అనుకోకుండా రాంగ్ యూపీఐకి డబ్బులు పంపుతుంటారు. ఇలాంటి పొరపాటు జరగడం చాలా సహజమే. అయితే, ఇలా జరిగితే మీరు ఏం చేస్తారు?
UPI Fraud : మీరు యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? ఇకపై రూ.2వేల కన్నా ఎక్కువ లావాదేవీలు చేస్తే 4 గంటలు ఆలస్యంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే.. యూపీఐతో సహా అన్ని డిజిటల్ పేమెంట్లకు ఈ నిబంధన వర్తించవచ్చునని నివేదిక పేర్కొంది.
Jio Bharat Phone : ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో (JioBharat) ఫోన్ను రూ. 999కి లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ మిలియన్ (JioBharat) ఫోన్ల కోసం బీటా ట్రయల్ జూలై 7న ప్రారంభం కానుంది.
దేశంలో UPI(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్)లావాదేవీలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ఈ ఏడాది అక్టోబర్ లో రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీల విలువ
మీకు SBI అకౌంట్ ఉందా ? అయితే..డిజిటల్ లావాదేవీలు జరుపుతారా ? అయితే ముందే చేసేసుకొండి. ఎందుకంటే కొన్ని గంటల పాటు ఈ సేవలకు అంతరాయం కలుగనుంది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి, ఆయా సేవలను అప్ గ్రేడ్ చేయాలని బ్యాంకు నిర్ణయం తీసుకుంది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. జూన్ 17న రెండు గంటల పాటు ఆన్ లైన్ సర్వీసులు పనిచేయవు.
భారత డొమిస్టిక్ పేమెంట్స్ ప్లాట్ ఫాం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) డబుల్ మైల్ స్టోన్ దాటేసింది. దేశంలో లాంచ్ అయిన మూడేళ్ల తర్వాత అక్టోబర్ నెలలో UPI ఒక బిలియన్ (100 కోట్ల లావాదేవీలు) ట్రాన్సాక్షన్ ల్యాండ్ మార్క్ చేరుకుంది. అంతేకాదు… 10 కోట్ల యూ�