పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం స్పష్టం చేశారు. మొత్తం 66 రోజుల కాలంలో సాధారణ విరామాలతో 27రోజులు సమావేశాలు కొనసాగుతాయన�
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధ�