-
Home » Union Budget 2024 Highlights
Union Budget 2024 Highlights
పాకిస్థాన్ అయినా.. చైనా అయినా ఇచ్చిపడేస్తోన్న ఇండియా.. పట్టిష్టంగా భారత్ రక్షణ వ్యవస్థ
July 27, 2024 / 10:30 AM ISTమేము ఎవరితో కావాలని గొడవ పెట్టుకోం.. అలా అని మమ్మల్ని గెలికితే ఊరుకోబోమని.. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్, చైనాకు కలిపి వార్నింగ్ ఇచ్చేస్తోంది ఇండియన్ ఆర్మీ.
బడ్జెట్లో అగ్ర తాంబూలం, గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం భారీ సాయం.. ఏపీకి కలిసొచ్చిన అంశాలేంటి?
July 23, 2024 / 09:36 PM ISTరాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ రిక్త హస్తమే చూపారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. చెంబుడు నీళ్లు.. తట్టెడు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారని గత కొన్నేళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
సీఎం రేవంత్ తన గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలి- మహేశ్వర్ రెడ్డి
July 23, 2024 / 08:37 PM ISTకేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల కలలను సాకారం చేసే అద్భుతమైన బడ్జెట్. సామాన్య ప్రజానీకం కలలను సాకారం చేసే అద్భుత బడ్జెట్.
ఏపీకి నిధులివ్వండి సంతోషమే, తెలంగాణ సంగతి ఏమైంది?- కేంద్ర బడ్జెట్‌పై హరీశ్ రావు ఆగ్రహం
July 23, 2024 / 06:47 PM ISTతెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎందుకింత నిర్లక్ష్యం? ఏపీలో వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడిన కేంద్రం.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు?
కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్.. దెబ్బకు దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ఏకంగా రూ. 4వేలు తగ్గింపు..!
July 23, 2024 / 05:52 PM ISTUnion Budget 2024 : గోల్డ్, సిల్వర్‌పై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి..
కేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
July 23, 2024 / 05:43 PM ISTతెలంగాణకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి, తక్షణమే మోదీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి.
కుర్చీని కాపాడుకునే బడ్జెట్.. రాహుల్ గాంధీ కామెంట్స్ వైరల్
July 23, 2024 / 04:43 PM ISTమిత్రపక్షాలను ప్రసన్నం చేసుకోవడానికి ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెట్టి..
కేంద్ర బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
July 23, 2024 / 04:38 PM ISTత్వరలోనే ఏపీ బడ్జెట్ పెడతాం. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. అన్నింటి మీద త్వరలో పెట్టబోయే బడ్జెట్ లో క్లారిటీ ఇస్తాం.
Budget 2024 Memes: కేంద్ర బడ్జెట్‌పై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్
July 23, 2024 / 03:51 PM ISTఇలాగైతే మహిళలకు ఆర్థిక స్వావలంబన ఎలా అని ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు.
ఆ రెండు రాష్ట్రాలకేనా.. కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
July 23, 2024 / 02:10 PM ISTబడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.