Union Budget 2026-27

    కేంద్ర బడ్జెట్‌లో మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది?

    January 23, 2026 / 12:30 PM IST

    Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టే టైమ్ అయింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో అసలు మధ్యతరగతి జనం ఏం కోరుకుంటున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది.

10TV Telugu News